హోమ్ / వంటకాలు / బంగాళదుంప మసాలా కూర

Photo of Potato masala curry by Lalitha Kandala at BetterButter
616
5
0.0(0)
0

బంగాళదుంప మసాలా కూర

Feb-27-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప మసాలా కూర రెసిపీ గురించి

బంగాళదుంప లో ప్రోటీన్ ఎక్కువ. అన్ని కూరగాయలు వేసి మసాలా కూర చేసి అన్నం లోకి గాని, రోటీ లోకి గాని తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంపలు పెద్దవి 4
  2. పచ్చి బఠానిలు 1 కప్
  3. ఉల్లిపాయ 1
  4. టమాటో 2
  5. క్యారెట్ 1
  6. పర్చిమిర్చి 2
  7. అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్
  8. జీలకర్ర 1/2 టీ స్పూన్
  9. ఆవాలు 1/2 టీ స్పూన్
  10. నూనె 4 చెంచాలు
  11. కరివేపాకు కొద్దిగా
  12. ఉప్పు కొద్దిగా
  13. పసుపు చిటికెడు
  14. కారం 1/4 టీ స్పూన్
  15. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీర వేసి వేగాక కరివేపాకు వేసి వేయించాలి
  2. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెయ్యాలి
  3. ఉల్లిపాయలు, మిగతా కూరగాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి
  4. ఉప్పు, కారం, దనియా పొడి, గరం మసాలా పొడి ,పసుపు వేసి బాగా కలపాలి
  5. కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి
  6. ముక్కలు బాగా ఉడికాక దించి కొత్తిమీర జల్లాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర