హోమ్ / వంటకాలు / మునగాకు పరోట

Photo of Drumstick leave paratha by Vasuki Pasupuleti at BetterButter
459
3
0.0(0)
0

మునగాకు పరోట

Feb-27-2019
Vasuki Pasupuleti
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మునగాకు ఒక కప్
  2. గోధుమపిండి పావుకేజీ
  3. ఉప్పు సరిపడే
  4. నూనె సరిపడే

సూచనలు

  1. గోధుమపిండి పావుకేజీ, ఉప్పు , మునగాకు తీసుకొని కలుపుకోవాలి
  2. కొంచెము నీళ్లు పోసుకొని మృదువుగా కలుపుకోవాలి
  3. ఇలాగ కలుపుకోవాలి
  4. ఇలాగ చపతిలా రుద్దుకోవాలి
  5. పెనుము మీద నూనె వేసి కాల్చుకోవాలి
  6. రుచికరమైన మునగాకు పరోట సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర