హోమ్ / వంటకాలు / సోయా మంచూరియా

Photo of Soya manchuriya by Chandrika Marripudi at BetterButter
535
5
0.0(0)
0

సోయా మంచూరియా

Feb-27-2019
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా మంచూరియా రెసిపీ గురించి

సోయా మీల్మేకర్ తో తేలికగా చేసుకునే వంటకం మంచూరియా.సాయంత్రం చిరుతిండిగా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మీల్మేకర్ లో ప్రొటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సోయా మీల్మేకర్ : 2 కప్పులు
  2. ఉప్పు : తగినంత
  3. కారం : 1 స్పూన్
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
  5. జొన్నపిండి : 2 టేబుల్ స్పూన్లు
  6. కార్న్ ఫ్లోర్ : 2 టేబుల్ స్పూన్లు
  7. నూనె : డీప్ ఫ్రై కి సరిపడ
  8. ఉల్లిపాయ : 1
  9. వెల్లుల్లిపాయ : 1
  10. కాప్సికమ్ : 1
  11. సోయా సాస్ : 2 స్పూన్లు
  12. చిల్లీ సాస్ : 2 స్పూన్లు
  13. టొమాటో సాస్ : 4 స్పూన్లు

సూచనలు

  1. నీళ్లు మరిగించి సోయా చంక్స్ వేడి నీళ్ళలో వేసి 5 నిమిషాలు ఉంచాలి.
  2. 5 నిమిషాలు తరువాత నీళ్ళు పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి.
  3. అందులో ఉప్పు, కారం,అల్లంవెల్లుల్లి పేస్టు, జొన్నపిండి, కార్న్ ఫ్లోర్ వేసి మీల్మేకర్ కు బాగా పట్టేలా కలుపుకోవాలి.
  4. డీప్ ఫ్రై కి నూనె పోసి వేడయ్యాక మీల్మేకర్ వేసి వేయించుకోవాలి
  5. తరువాత పాన్ లో 2 స్పూన్ల నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లి తరుగు వేసి వేగాక తరిగిన కాప్సికమ్ వేసి వేయించాలి.
  6. వేగాక సోయా సాస్,చిల్లీ సాస్,టొమాటో సాస్ వేసి కలపాలి.
  7. వేయించి పెట్టుకున్న సోయా మీల్మేకర్ను వేసి బాగా కలుపుకోవాలి.
  8. ఒకనిమిషం బాగా కలిపి గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర తో అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర