హోమ్ / వంటకాలు / ఉల్లిగారెలు

Photo of Onion vada by Vasuki Pasupuleti at BetterButter
342
3
0.0(0)
0

ఉల్లిగారెలు

Feb-27-2019
Vasuki Pasupuleti
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. తెనాలి మినపగుండ్లు అర కెజి
  2. ఉల్లిపాయలు 4
  3. పచ్చిమిరపకాయలు 5
  4. కరివేపాకు 2 రెమ్మలు
  5. కొత్తిమీర 2 రెమ్మలు
  6. ఉప్పు సరే పడే
  7. నూనె సరిపడే
  8. షోడ పిండి చేటకెడు

సూచనలు

  1. నాన పెట్టుకున్న మినపప్పు కోసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు షోడ పిండి ఉప్పు అన్ని సిద్దము చేసుకొని
  2. తరువాత ఉప్పు, షోడ ఉప్పు ,ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు ,కొత్తిమీర ,కరివేపాకు అన్ని వేసి బాగా కలపాలి
  3. ఇలాగ అన్ని వేయాలి
  4. స్టవ్ మీద బాండలి పెట్టి నూనె పోసి బాగా కాగాక వడలు వేసుకోవాలి
  5. రుచికరమైన ఉల్లిగారెలు సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర