హోమ్ / వంటకాలు / మటన్ కీమ బాల్స్

Photo of Mutton keema balls by Aparna Reddy at BetterButter
2242
4
0.0(0)
0

మటన్ కీమ బాల్స్

Feb-27-2019
Aparna Reddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటన్ కీమ బాల్స్ రెసిపీ గురించి

మంచి స్నాక్ ఐటమ్.పిల్లలు బాగా ఇష్టపడతారు. ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1/2 కిలో మటన్ కీమ
  2. 100 గ్రామ్స్ పప్పులు
  3. 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి
  4. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్
  5. 1 /4 చెంచా పసుపు
  6. 2 చెంచాల కారం
  7. 1 చెంచా దనియా పౌడర్
  8. 1/2 చెంచా గరం మసాలా పౌడర్
  9. ఉప్పు తగినంత
  10. 6 చెంచాల నూనె
  11. 1 పెద్ద ఉల్లిపాయ

సూచనలు

  1. ముందుగా కీమ ను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పప్పుల,కొబ్బరి,ఉల్లిపాయ,అల్లంవెల్లులి పేస్ట్,పసుపు,ఉప్పు,కారం,దనియపౌడర్,గరం మసాలా పొడి వేసుకోవాలి.
  3. అన్ని మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు కీమ ను కూడా వేసుకోవాలి.
  4. కీమ మొత్తం మసాల కలిసే వరకు మిక్సీ పట్టుకోవాలి.
  5. మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి
  6. చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  7. స్టవ్ మీద పాన్ పెట్టి మిక్సీ జార్ కడిగిన వాటర్ పోసుకొని వేడి అయిన తరువత కీమ ఉండలని వేసుకొని సన్నని మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి.
  8. పూర్తిగా వాటర్ అయిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి
  9. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై చేయడానికి ఒక పాన్ పెట్టి 5 చెంచాల నూనె వేసుకొని వేడి అయిన తరువాత ఉడికించి ఉంచిన కీమ బాల్స్ ను వేసుకోవాలి.
  10. చిన్న మాన్తా మీద బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
  11. .ఒక ప్లేట్ లో తీసుకొని టూత్ పిక్స్ పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి.
  12. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ కీమ బాల్స్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర