హోమ్ / వంటకాలు / బెకేడ్ వెజిస్

Photo of BAKED vegs by Krishnakumari Marupudi at BetterButter
361
2
0.0(0)
0

బెకేడ్ వెజిస్

Feb-27-2019
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెకేడ్ వెజిస్ రెసిపీ గురించి

ముందుగా కూరగాయలను సన్నగా పొడవుగా కట్ చేసి వాటికి ఉప్పు మిరియాలపొడి వేసి ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఓవెన్ ప్లేట్ లో పెట్టి, ముందుగా ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి 20 నిమిషాల పాటు బేక్ చెయ్యాలి , ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రెడ్ క్యాప్సికమ్ ఒకటి
  2. గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి
  3. యెల్లో క్యాప్సికమ్ ఒకటి
  4. ఆరంజ్ క్యాప్సికమ్ ఒకటి
  5. పొట్టు తీయని చిన్న బంగాళదుంపలు 4
  6. ముష్రూమ్ 6 పెద్దవి
  7. కెర్రోట్ 3
  8. బ్రోకొలి ఒక పువ్వు పెద్దది
  9. పాలకూర ఆకులు 6
  10. ఉప్పు తగినంత
  11. మిరియాలపొడి 2 స్పూన్స్
  12. ఆలివ్ ఆయిల్ 4 స్పూన్స్
  13. పెరుగు 5 కప్స్
  14. వెల్లుల్లిముక్కలు 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా రెడ్, యెల్లో, గ్రీన్, ఆరంజ్ క్యాప్సికమ్ తీసుకుని కడిగి సన్నగా పొడవుగా కట్ చేయాలి
  2. పొట్టు తీయని బంగాళదుంపలు
  3. సన్నగా పొడవుగా తరిగిన కెర్రోట్, బ్రోకొలి
  4. పొట్టు తీయకుండా గుడ్రంగా తరిగిన దుంపలు
  5. సన్నగా పొడవుగా తరిగిన రెడ్, గ్రీన్, యెల్లో, ఆరంజ్ క్యాప్సికమ్, ముష్రూమ్
  6. అన్నిటిని ఉప్పు, మిరియాలపొడి ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఓవెన్ ప్లేట్ లో ఇలా పెట్టాలి
  7. ముందుగా ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి 20 నిమిషల పాటు బేక్ చెయ్యాలి
  8. ఈలోపు సన్నగా తరిగిన వెల్లుల్లిముక్కలు
  9. పెరుగులో వేసి ఉప్పు , మిరియాలపొడి వేసి బాగా కలిపి
  10. ఇలా బేక్ అవుతాయి
  11. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి, పక్కన పెరుగు సైడ్ డిష్ గా తీసుకుంటే చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర