మటన్ కరీ | Mutton curry Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  27th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Mutton curry by Vasuki Pasupuleti at BetterButter
మటన్ కరీby Vasuki Pasupuleti
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

12

0

మటన్ కరీ వంటకం

మటన్ కరీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mutton curry Recipe in Telugu )

 • మటన్ అరకెజి
 • ఉల్లిపాయలు 2 టమాటాలు3
 • అల్లంవెల్లులి ముద్ద 2 చెంచాలు
 • కారం 2 చెంచాలు
 • పసుపు అర చెంచా
 • గరం మసాలా ఒక చెంచా
 • ధనియాలపొడి ఒక చెంచా
 • నూనె సరి పడే
 • జీడిపప్పు కొన్ని

మటన్ కరీ | How to make Mutton curry Recipe in Telugu

 1. ముందుగా మటన్ కడిగి పసుపు, ఉప్పు ,కారం ,ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తరువాత కుక్కర్ లో పెట్టి 5 విజిల్స్ వేసే వరుకు ఉడికించాలి
 2. తరువాత కూర గుజ్జుగా వచ్చేవరుకు కొంచెము నీళ్లు పోసి వుడికెంచాలి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చెయాలి
 3. జీడిపప్పు పైన వేసిన రుచికరమైన మటన్ కూర సిద్దము

నా చిట్కా:

నిమ్మరసము కూడా వేసుకోవచ్చు

Reviews for Mutton curry Recipe in Telugu (0)