హోమ్ / వంటకాలు / చికెన్ వెజిస్ స్టఫ్ఫ్డ్ బెకేడ్ క్యాప్సికమ్

Photo of Chicken vegs stuffed baked capsicum by Krishnakumari Marupudi at BetterButter
519
2
0.0(0)
0

చికెన్ వెజిస్ స్టఫ్ఫ్డ్ బెకేడ్ క్యాప్సికమ్

Feb-27-2019
Krishnakumari Marupudi
55 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ వెజిస్ స్టఫ్ఫ్డ్ బెకేడ్ క్యాప్సికమ్ రెసిపీ గురించి

ముందుగా చికెన్ బెస్ట్ మిక్సీ వేసి మెత్తగా చేసి దానిలో సన్నగా తరిగిన రెడ్, యెల్లో, ఆరంజ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసి ఉల్లి ముక్కలు, లౌ ఫాట్ చీజ్ , గుడ్లు వేసి బాగా కలిపి, గుడ్రంగా కట్ చేసిన నాలుగు రకాల క్యాప్సికమ్ లో పెట్టి దానిమీద మజోర్రిళ్ల చీజ్ వేసి , టమాటో సాస్ వేసి , ఆలివ్ ఆయిల్ వేసి ముందుగా ప్రి హీట్ ఓవెన్ లో పెట్టి బేక్ 20 నిమిశాల పాటు బేక్ చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. రెడ్ క్యాప్సికమ్ ఒకటి
  2. గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి
  3. యెల్లో క్యాప్సికమ్ ఒకటి
  4. ఆరంజ్ క్యాప్సికమ్ ఒకటి
  5. ఉల్లిముక్కలు ఒక కప్
  6. ఉప్పు , కారం తగినంత
  7. మిరియాలపొడి అర్ర స్పూన్
  8. మసాలా పొడి పావు స్పూన్
  9. ఆలివ్ ఆయిల్ అర్ర కప్

సూచనలు

  1. ఇలా సన్నగా ఆన్నీ రకాల క్యాప్సికమ్ తరుకుని, ఉల్లిముక్కలు యూదా తరిగి
  2. చికెన్ బ్రెస్ట్ మిక్సీ వేసి
  3. మెత్తగా మిక్సీ వేసి
  4. గిన్నె లోకి తీసి
  5. దానిలో ముందుగా సన్నగా తరిగిన వన్నీ వేసి
  6. చీజ్, ఉప్పు మిరియాలపొడి, కారం, మసాలా పొడి వేసి
  7. గుడ్లు వేసి బాగా కలపాలి
  8. ఇలా బేకింగ్ ప్లేట్ లో గుడ్రంగా కట్ చేసిన క్యాప్సికమ్ అన్నింటిలోను చికెన్ స్టఫ్ చేసి దానిమీద మాజారిల్లా చీజ్ వేసి, టమాటో సాస్ వేసి, ముందుగా ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి 20 నిమిషాలపాటు బేక్ చెయ్యాలి
  9. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
  10. ఇలా.చీజ్, పన్నీర్ కూడా బేక్ చేయచ్చు
  11. ఇలా బేక్ అవుతాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర