హోమ్ / వంటకాలు / రాజ్మా తవ పులావ్

Photo of Kidney beans Tawa Pulao by Rashmi SudhiMurthy at BetterButter
372
3
0.0(0)
0

రాజ్మా తవ పులావ్

Feb-27-2019
Rashmi SudhiMurthy
360 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్మా తవ పులావ్ రెసిపీ గురించి

ఈ పులావ్ రాజ్మాతో చేయడం వలన చాలా ఆరోగ్యకరం.ఎప్పుడూ ఒకేరకమైన పులావ్ చేయడం కన్నా అప్పుడప్పుడు ఇలా చేస్తే వెరైటీ గా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన రాజ్మా/కిడ్నీ బీన్స్ 1కప్
  2. బాస్మతి అన్నం 2 కప్పులు
  3. ఉల్లిపాయ తరుగు 1/4 కప్
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. పచ్చిమిర్చి 2
  7. కారం పుడి 2 టీ స్పూన్లు
  8. పావ్ భాజి మసాల 2 టీ స్పూన్లు
  9. గరం మసాల 1 టీ స్పూన్
  10. ధనియాల పుడి 1/4 టీ స్పూన్
  11. పసుపు 1/4 టీ స్పూన్
  12. నూనె 2 టేబుల్ స్పూన్లు
  13. వెన్న 1 టేబుల్ స్పూన్
  14. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు
  15. మసాల దినుసులు -బిర్యానీ ఆకు 1
  16. షాహీ జీరా 1 టీ స్పూన్
  17. దాల్చిని చెక్క 1 ఇంచ్
  18. లవంగాలు 4
  19. ఏలకులు 4
  20. జాపత్రి, అనాస పువ్వు,నల్ల ఎలకు అన్ని ఒక్కకటి

సూచనలు

  1. ముందుగా అన్నం సిద్ధం చేసి పెట్టుకోవాలి.6 -8 గంటలు నాన పెట్టిన రాజ్మా ఉడికించి పెట్టుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి వేడి అయ్యాక అందులో మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేపాలి
  3. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్,పసుపు, ఉప్పు, కారం పుడి,ధనియాల పుడి,గరం మసాలా,పావ్ భాజీ మసాలా,ఉడికించిన రాజ్మా వేసి వేపాలి
  4. ఇప్పుడు అందులో ఉడికించిన బాస్మతి అన్నం ,కొత్తిమీర వేసి కలపాలి
  5. వేడి వేడి రాజ్మా తవ పులావ్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర