BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కూరగాయల సాంబార్

Photo of Mixed vegetables sambar by sneha gilla at BetterButter
0
2
0(0)
0

కూరగాయల సాంబార్

Feb-27-2019
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కూరగాయల సాంబార్ రెసిపీ గురించి

పప్పు,చింతపండు,అన్ని రకాల కూరగాయ ముక్కలతో చేసిన సాంబార్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు 125 gr
  2. చింతపండు 50gr
  3. కారం 2 స్పూన్స్
  4. ఉప్పు 2 స్పూన్స్
  5. పసుపు 1 స్పూన్
  6. ధనియపొడి 1 స్పూన్
  7. సాంబర్ మసాలా 1 స్పూన్
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  9. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  10. ఆవాలు,జిలకర 1 స్పూన్
  11. ములక్కాడలు 6
  12. వంకాయలు 2
  13. ఆలు 2
  14. టమాటా 1
  15. బెండకాయలు 4
  16. క్యారెట్స్ 4
  17. సొరకాయ ముక్కలు 1 కప్
  18. కరివేపాకు రెండు రెమ్మలు
  19. కొత్తిమీర

సూచనలు

  1. ముందుగా కందిపప్పును కుక్కర్లో 3 విజిల్స్ పెట్టి ఉడికించి ఉంచాలి.
  2. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. కూరగాయలను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  4. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు,అల్లం వెల్లుల్లి పేస్ట్,పసుపు,కరివేపాకు వేసి ఆ తర్వాత కూరగాయ ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి.
  5. అవి వేగాక అందులో చింతపండు రసం,పప్పు,కారం,ఉప్పు,ధనియా పొడి వేసి బాగా మరిగించుకోవాలి.
  6. అది మరుగుతుండగా సాంబార్ మసాలా కూడా వేసి మరి కొద్దిసేపు మరిగించుకోవాలి.చివరిగా కోతిమీర వేసి దించేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర