దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / స్టీమ్డ్ చికెన్ మోమోస్

Photo of Steamed chicken momos by Aparna Reddy at BetterButter
0
2
0(0)
0

స్టీమ్డ్ చికెన్ మోమోస్

Feb-27-2019
Aparna Reddy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టీమ్డ్ చికెన్ మోమోస్ రెసిపీ గురించి

అవిరిలో ఉడికించడం వలన ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.పిల్లలు బాగా ఇష్టపడే స్నాక్.

రెసిపీ ట్యాగ్

 • నాన్ వెజ్
 • మీడియం/మధ్యస్థ
 • కిట్టి పార్టీలు
 • భారతీయ
 • ఆవిరికి
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

 1. 2 కప్స్ మైదా పిండి
 2. 1/2చెంచా బేకింగ్ సోడా
 3. ఉప్పు తగినంత
 4. 1 పచ్చి మిర్చి
 5. 1 చెంచా నూనె
 6. 250 గ్రామ్స్ బోన్ లెస్ చికెన్
 7. 1 ఉల్లిపాయ
 8. 1/2చెంచా ఉప్పు
 9. 1/2చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
 10. 1 చెంచా సొయా సాస్
 11. నీళ్లు తగినంత

సూచనలు

 1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా పిండి,ఉప్పు ,బేకింగ్ సోడా వేసుకొని కొద్ధి కొద్ధి గా నీళ్లు వేసుకొంటు పూరి పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా నూనె వేసి పిండిని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
 2. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో చికెన్, ఉప్పు.పచ్చిమిర్చి, వేసుకొనిమూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
 3. ఉడికించిన చికెన్ ముక్కలను బ్లెండర్ లో వేసుకొని కీమ లా చేసుకోవాలి.చాకు తో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు
 4. స్టీవ్ మీద పాన్ పెట్టుకుని 2 చెంచాల నునె వేసుకొని వేడి అయిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
 5. తరువాత ఉడికించిన చికెన్ కీమ ను వేసుకొని ఉప్పు,అల్లంవెల్లులి పేస్ట్ .వేసి బాగా వేయించుకోవాలి. చివరగా సొయా సాస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చికెన్ స్టఫ్ ను చల్లార్చుకోవాలి
 6. ఇప్పుడు నానపెట్టి ఉంచిన పిండి ముద్దను తీసుకొని చిన్న బాల్స్ ల తీసుకొని పూరి ల వత్తుకోవాలి
 7. పూరి మధ్య భాగంలో చికెన్ కూర ను ఉంచి అన్ని వైపులా మూసివేయాలి.మనకు నచ్చిన ఆకారం లో చేసుకోవచ్చును.
 8. ఇలా చేసిన మోమోస్ ను స్టీమ్ లో ఉడికించుకోవాలి.స్టీమర్ లో అయితే 20 నిమిషాలు ఆవిరి కి ఉడికించుకోవాలి.
 9. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ మోమోస్ రెడి
 10. వీటిని రెడ్ చిల్లీ చట్నీ లేదా చిల్లీ సాస్ తో తీసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర