హోమ్ / వంటకాలు / మటన్ ఒరుగుల కర్రీ

Photo of Sundried Mutton curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
6
2
0.0(0)
0

మటన్ ఒరుగుల కర్రీ

Feb-27-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

 • నాన్ వెజ్
 • మీడియం/మధ్యస్థ
 • ఇతర
 • ఆంధ్రప్రదేశ్
 • ప్రెజర్ కుక్
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

 1. ఎండ బెట్టిన మటన్ 1కేజీ
 2. పసుపు చిటికెడు
 3. ఉప్పు తగినంత
 4. కారం 1స్పూన్
 5. ధనియా పొడి 2స్పూన్
 6. వెల్లుల్లి పాయ 1
 7. ఉల్లిపాయ 1
 8. కొత్తిమీర కొధ్దిగ
 9. అల్లం కొద్దిగ
 10. కొబ్బెర కొద్దిగ

సూచనలు

 1. ఎండిన మటన్ ని 2గంటలు నానబెట్టాలి
 2. కుక్కర్ పెట్టి నూనె వేసి ,మటన్,పసుపు,ఉప్పు,కారం,ధనియా పొడి,(కొబ్బెర,అల్లం,వెల్లుల్లి,కొత్తిమీర,ఉల్లిపాయ)పేస్టు వేయాలి.
 3. మూత పెట్టి 10 విజిల్ రావాలి.
 4. ఉడికిన తర్వాత గిన్నె లో తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర