హోమ్ / వంటకాలు / చేమకూర రాజ్మా కోఫ్తా కర్రి

Photo of Taro leaves rajma kofta curry  by kalyani shastrula at BetterButter
895
2
0.0(0)
0

చేమకూర రాజ్మా కోఫ్తా కర్రి

Feb-27-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేమకూర రాజ్మా కోఫ్తా కర్రి రెసిపీ గురించి

చేమకూరతో చేసే కోఫ్తా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 2కప్స్ తరిగిన చేమకుర
  2. టమాటాలు 4
  3. పచ్చిమిర్చి 4
  4. కొత్తిమీర రెండు కట్టలు
  5. అల్లం ముక్క
  6. సెనగపిండి cup
  7. జిలకర స్పూన్
  8. ధనియా పొడి స్పూన్
  9. గరం మసాలా పొడి స్పూన్
  10. ఉప్పు తగినంత
  11. ఇంగువ స్పూన్
  12. పసుపు స్పూన్
  13. కరివేపాకు నాలుగు ఆకులు
  14. 4 tbsn నాబాబెట్టి ఉడికించి మీక్సీ చేసుకున్న పొడి
  15. నూనె పోపుకు

సూచనలు

  1. చేమకూర తరిగిపెట్టుకోవాలి
  2. సెనగపిండి ఒక బౌల్ లో తీసుకోవాలి
  3. ఉప్పు ,కారం ధనియ పొడి ఇంగువ పసుపు వేయాలి
  4. నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి
  5. దీనిలో తరిగిన చేమకూర వేసుకోవాలి
  6. బాగా కలపాలి
  7. కొంచెం ముద్ద తీసుకొని కోఫ్తాల వలె చేసి ఇక ప్లేట్ కు నూనెరాసి దానిమీద పెట్టి ఆవిరికి ఉడికించాలి
  8. ఆవిరికి ఉడికిన కోఫ్తాలు
  9. టమాటా అల్లం ,పచ్చిమిర్చి తరిగి మిక్సీలో vesukovali
  10. మీక్సీ చేసుకున్న టమాటా అల్లం,పచ్చిమిర్చి పేస్ట్
  11. పాన్ లో నూనె వేసి పోపుదినుసులు ,ఆవాలు ,జిలకర ,పసుపు ,ఇంగువ వేసి పోపు చేయాలి
  12. ఇందులో తయారుచేసుకున్న టమాటా మిశ్రమం వేయాలి
  13. బాగా ఉడికి నూనె తేలాక ఉప్పు ,కారం గరం మసాలా ,ధనియా పొడి వేసి కలపాలి .
  14. ఇప్పుడు నానబెట్టి ఉడికించి మీక్సీ చేసి తయారు చేసి పెట్టుకున్న రాజ్మా పొడి వేసుకోవాలి .
  15. బాగా కలిపి కొన్ని నీళ్లు పోసి చిన్నమంటమీద మూత పెట్టి ఉడికించుకోవాలి
  16. బాగా ఉడికి నూనె తేలుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి
  17. ఇప్పుడు ఆవిరికి ఉడికిన కోఫ్తాలు కూడా వేసి కలిపి చిన్న మంట మీద మూత పెట్టిపది నిముషాలు ఉడికనివ్వాలి
  18. చివరగా మళ్లీ కొత్తిమీర వేసి కలిపి దించుకోవాలి
  19. సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి
  20. తయారయిన చేమకూర రాజ్మా కోఫ్తా కర్రీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర