హోమ్ / వంటకాలు / పన్నీరు బ్రొకోలీ మొఘలాయి పరాటా

Photo of Paneer broccoli mughlai parata by Divya Konduri at BetterButter
563
4
0.0(0)
0

పన్నీరు బ్రొకోలీ మొఘలాయి పరాటా

Feb-27-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీరు బ్రొకోలీ మొఘలాయి పరాటా రెసిపీ గురించి

పన్నీరు బ్రొకోలీ వేసి బటర్ తో మొఘలాయి పరోట స్టఫ్ అంటారు.రుచిగా మరియు ప్రోటీనులని కలిగి ఉంటుంది .

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఒక కప్పు పన్నీరు తురిమినది
  2. ఒక కప్పు : ( సగానికి ఉడికించుకున్న ) బ్రోకలీ
  3. పచ్చిమిర్చి పేస్టు ఒక స్పూను
  4. అర స్పూను మిరియాల పొడి
  5. అర స్పూను ఉప్పు
  6. అర స్పూను జీర పొడి
  7. అర స్పూను కారం
  8. ఒక కప్పు గోథుమ పిండి
  9. 30 గ్రాముల బటర్
  10. ఒక స్పూను కరివేపాకు తరుగు

సూచనలు

  1. ముందుగా అన్ని తురిమి పెట్టుకోవాలి
  2. ఒక గిన్నెలో గోథుమ పిండి బటర్ ఉప్పు వేసి నీళ్ళు పోసి చపాతి పిండి లా కలిపి పెట్టాలి
  3. ఇంకో గిన్నెలో బ్రొకోలి ఉడికించినది, తురిమిన పన్నీరు, ఉప్పు ,కారం ,మిర్చి తరుగు మిగిలినవి అన్నీ వేసి కలపాలి
  4. చపాతీ ముద్ద తీసుకొని చపాతీ చేసి తయారు చేసుకున్న మిశ్రమం మద్యలో పెట్టి ఇలా మడవాలి
  5. పెనం పై బటర్ వేసి పరాటా రెండు వైపులా కాల్చుకుని టమోట సాస్ తో లేదంటే రైతా తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర