ఎగ్ రైస్ | Egg rice Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  27th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Egg rice by Chinnaveeranagari Srinivasulu at BetterButter
ఎగ్ రైస్by Chinnaveeranagari Srinivasulu
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

8

0

ఎగ్ రైస్ వంటకం

ఎగ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg rice Recipe in Telugu )

 • గుడ్లు 4
 • పచ్చిమిర్చి 5
 • ఉప్పు తగినంత
 • పసుపు అర చెంచా
 • ధనియా పొడి 1స్పూన్
 • కొబ్బరి కొద్దిగ
 • కొత్తిమీర కొద్దిగ
 • నూనె 2 స్పూన్
 • ఉల్లిపాయ 1పెద్దది
 • అన్నం
 • నిమ్మకాయ 1ముక్క

ఎగ్ రైస్ | How to make Egg rice Recipe in Telugu

 1. కావాల్సినవి :
 2. కొబ్బెరి, ఉప్పు,పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచాలి
 3. మూకుడులో నూనె వేసి ఉల్లిపాయ వేయాలి
 4. ఉల్లిపాయలు వేగిన తరువాత పసుపు,దంచిన పేస్టు , ధనియాల పొడి వేయాలి
 5. పచ్చివాసన పోయిన తరువాత కొన్ని నీళ్ళు పోయాలి
 6. నీళ్ళు ఇగిరిపోయేంత వరకు మగ్గించాలి
 7. గుడ్లను పగులగొట్టి వేసుకోవాలి
 8. కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తరువాత కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి
 9. అన్నం వేసి బాగా కలపాలి
 10. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఎగ్ రైస్ రెడీ
 11. నిమ్మకాయ కలుపుకోవచ్చు

నా చిట్కా:

పిల్లలు ఉడకబెట్టిన గుడ్డు తిననప్పడు ఇలా చేస్తే తింటారు

Reviews for Egg rice Recipe in Telugu (0)