హోమ్ / వంటకాలు / ఎగ్ రైస్

Photo of Egg rice by Chinnaveeranagari Srinivasulu at BetterButter
424
4
0.0(0)
0

ఎగ్ రైస్

Feb-27-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ రైస్ రెసిపీ గురించి

పిల్లలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గుడ్లు 4
  2. పచ్చిమిర్చి 5
  3. ఉప్పు తగినంత
  4. పసుపు అర చెంచా
  5. ధనియా పొడి 1స్పూన్
  6. కొబ్బరి కొద్దిగ
  7. కొత్తిమీర కొద్దిగ
  8. నూనె 2 స్పూన్
  9. ఉల్లిపాయ 1పెద్దది
  10. అన్నం
  11. నిమ్మకాయ 1ముక్క

సూచనలు

  1. కావాల్సినవి :
  2. కొబ్బెరి, ఉప్పు,పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచాలి
  3. మూకుడులో నూనె వేసి ఉల్లిపాయ వేయాలి
  4. ఉల్లిపాయలు వేగిన తరువాత పసుపు,దంచిన పేస్టు , ధనియాల పొడి వేయాలి
  5. పచ్చివాసన పోయిన తరువాత కొన్ని నీళ్ళు పోయాలి
  6. నీళ్ళు ఇగిరిపోయేంత వరకు మగ్గించాలి
  7. గుడ్లను పగులగొట్టి వేసుకోవాలి
  8. కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తరువాత కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి
  9. అన్నం వేసి బాగా కలపాలి
  10. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఎగ్ రైస్ రెడీ
  11. నిమ్మకాయ కలుపుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర