హోమ్ / వంటకాలు / సజ్జపిండి పుట్టు

Photo of BAJRA puttu by Annapurna jinkala at BetterButter
1246
1
0.0(0)
1

సజ్జపిండి పుట్టు

Feb-27-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జపిండి పుట్టు రెసిపీ గురించి

సజ్జపిండి పుట్టు ఎదిగే పిల్లలకి ఎంతో బలమైన ఆహారo

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • కేరళ
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. సజ్జపిండి కప్
  2. బెల్లంతురుము కప్
  3. యాలకులు 2
  4. పాలు అర గ్లాస్
  5. పల్లిపొడి 2 స్పూన్లు
  6. పచ్చికొబ్బరి తురుము 2 స్పూన్లు
  7. నెయ్యి 5 స్పూన్లు
  8. బాదంపప్పు పలుకులు ఒక స్పూన్

సూచనలు

  1. సజ్జపిండి బెల్లంతురుము సగం, పాలు నెయ్యి పల్లిపొడి రెడీగా పెట్టుకోవాలి
  2. ప్లేటులో అన్ని వేసి కలపాలి
  3. బెల్లంతురుము యాలకులపొడి వేసి కలపాలి
  4. నెయ్యి వేసి కలిపి
  5. పాలు 3 స్పూన్లు వేసికలపాలి
  6. అంతా పొడిపొడిగా కలిపి
  7. నెయ్యి రాసిన ప్లేట్ లోవేసి
  8. ఇడ్లిపాత్ర లో నీరు వేసి ఈ ప్లేట్ లు పెట్టి మూత వేసి సిమ్ లో 15నిమిషాలు ఉడికాక 2 స్పూన్లు నీరు చిలకరించాలి ప్లేట్ ల మీద మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి
  9. ఉడికి చల్లారిన తర్వాత సగం బెల్లంతురుము కొబ్బరితురుము నెయ్యి వేసి కలపాలి
  10. ఉడికించిన పుట్టు ప్లేటులోకి తీసుకొని
  11. బెల్లంతురుము కొబ్బరి తురుము కలిపి
  12. నెయ్యి వేసి కలపాలి
  13. అన్ని బాగాకలపాలి
  14. ఇలా తయారు చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి
  15. టేస్టీ సజ్జపిండి పుట్టు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర