హోమ్ / వంటకాలు / వెజ్ స్టఫ్ఫ్డ్ బెకేడ్ స్పినాచ్

Photo of VEG stuffed baked spinach by Krishnakumari Marupudi at BetterButter
344
2
0.0(0)
0

వెజ్ స్టఫ్ఫ్డ్ బెకేడ్ స్పినాచ్

Feb-27-2019
Krishnakumari Marupudi
45 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఫ్రోజెన్ స్పినాచ్ ఒక పేకెట్
  2. రెడ్ క్యాప్సికమ్ ఒకటి
  3. యెల్లో క్యాప్సికమ్ ఒకటి
  4. గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి
  5. ఆరంజ్ క్యాప్సికమ్ ఒకటి
  6. ఉల్లిముక్కలు అర్ర కప్
  7. వెల్లుల్లిముక్కలు పావు కప్
  8. ఉప్పు తగినంత
  9. మిరియాలపొడి 2 స్పూన్స్
  10. లౌ ఫాట్ చీజ్ ఒక కప్
  11. గుడ్లు 2
  12. టమాటో సాస్ ఒక కప్
  13. ఆలివ్ ఆయిల్ అర్ర కప్

సూచనలు

  1. ముందుగా ఫ్రోజెన్ స్పినాచ్ ఒక పల్చటి గుడ్డలో వేసి బాగా పిండి ఇలా
  2. ఆకుని గిన్నె లో వేసి బాగా కలిపి
  3. దానిలో ఉప్పు , చీజ్ వేసి బాగా కలిపి
  4. గుడ్లు వేసుకోవాలి
  5. ఇలా బాగా కలుపుకోండి
  6. ఓవెన్ ప్లేట్ లో బాగా నూనె రాసి కలిపిన స్పినాచ్ ని ఇలా అంతటా సమానంగా పరచాలి
  7. ముందుగా ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి 20 నిమిషాలు బేక్ చేసుకొని చల్లార్చుకోవాలి
  8. స్టీవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి వెల్లుల్లిముక్కలు వేసి వేగాక ఉల్లిముక్కలు వేసి వేగాక
  9. రక రకాల క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి,
  10. ఉప్పు , మిరియాలపొడి వేసి బాగా వేగనివ్వాలి
  11. ఇలా వేగనిచ్చి, చల్లారనిచ్చి
  12. స్పినాచ్ ని కట్ చేసి దాని మీద టమాటో సాస్ పూసి వేయించిన వెజిస్ పెట్టి రోల్ ల చుట్టి ఓవెన్ ప్లేట్ లోకి పెట్టాలి
  13. అన్నిటినీ రోల్ చుట్టి బేకింగ్ ప్లేట్ లో పెట్టి
  14. ఇలా ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి 15 నిమిషాలపాటు బేక్ చెయ్యాలి
  15. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర