హోమ్ / వంటకాలు / చికెన్ బ్రోకొలి ముష్రూమ్ వెజ్ మోముస్

Photo of Chicken broccoli mushroom veg momos  by Krishnakumari Marupudi at BetterButter
1137
1
0.0(0)
0

చికెన్ బ్రోకొలి ముష్రూమ్ వెజ్ మోముస్

Feb-27-2019
Krishnakumari Marupudi
50 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • స్పానిష్
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చికెన్ బ్రెస్ట్ 2 పెద్దవి
  2. రెడ్ క్యాప్సికమ్ ముక్కలు అర్ర కప్
  3. గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు అర్ర కప్
  4. యెల్లో క్యాప్సికమ్ ముక్కలు అర్ర కప్
  5. ఆరంజ్ క్యాప్సికమ్ ముక్కలు అర్ర కప్
  6. ముష్రూమ్ ఒక కప్
  7. ఉల్లికడలు అర్ర.కప్
  8. బ్రోకొలి ఒక కప్
  9. ఉప్పు తగినంత
  10. మిరియాలపొడి 3 స్పూన్స్
  11. వెల్లుల్లిముక్కలు 2 స్పూన్స్
  12. మైదా 3 కప్స్
  13. ఆలివ్ ఆయిల్ అర్ర కప్
  14. పాలు ఒక కప్

సూచనలు

  1. ముందుగా అన్ని క్యాప్సికమ్ , ముష్రూమ్, వెల్లుల్లి సన్నగా ముక్కలుగా తరుగుకోవాలి
  2. చికెన్ బ్రెస్ట్ ని సన్నగా ముక్కలుగా తరగాలి
  3. ఉల్లికాడల కూడా సన్నగా ముక్కలుగా చేసుకోవాలి
  4. బాండీ నూనె వేసి వేడి ఎక్కాక వెల్లుల్లిముక్కలు వేసి వేపుకోవాలి
  5. ఆ పిమ్మట చికెన్ వేసి వేపుకోవాలి
  6. ఇలా వేగాక ముష్రూమ్ ముక్కలు వేసి వేయించండి
  7. రక రకాలు క్యాప్సికమ్ ముక్కలు , బ్రోకొలి వేసి వేయించండి
  8. ముక్కలు వేగాక ఉప్పు , మిరియాలపొడి, ఉల్లికాడలు వేసి కలుపుకోండి
  9. వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి
  10. మైదా లో ఉప్పు , పాలు వేసుకొని ముద్దలా కలుపుకోండి
  11. ఇలా కలిపి ఒక గంట సేపు నానపెట్టాలి
  12. తడిపిన పిండిని ఉండలుగా చేసుకొని ఒక్కో ఉండని చపాతి లా చేసుకోండి
  13. దానిలో తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసి చెట్టు నీరు రాయండి
  14. గరిజెల మాదిరిగా చుట్టి మోముల చేసుకోండి
  15. ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసి వాటిని పెట్టి 15 నిమిషాలు పాటు ఆవిరికి ఉడికించుకోండి
  16. చక్కగా ఆవిరికి ఉడికి మోన్స్ రెడీ అయ్యాయి
  17. ప్లేట్ లోకి తీసుకొని మీకు నచ్చిన లేదంటే సాంప్రదాయిక చైనీస్స గార్లిక్ సాస్ తో వడ్డించుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర