హోమ్ / వంటకాలు / వనిల్లా ఐస్క్రీమ్ గుడ్డు లేకుండా

Photo of Vanilla icecream eggless by Lalitha Kandala at BetterButter
516
1
0.0(0)
0

వనిల్లా ఐస్క్రీమ్ గుడ్డు లేకుండా

Feb-27-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వనిల్లా ఐస్క్రీమ్ గుడ్డు లేకుండా రెసిపీ గురించి

పాలు, క్రీమ్ రెండింటిలో ప్రోటీన్ ఉంటుంది. ఐస్క్రీమ్ చేసుకోవటం చాలా సులభం మరియు పిల్లలకు ఇష్టం కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్ చిక్కని పాలు
  2. 2 కప్స్ చిక్కని క్రీమ్
  3. 1 కప్ పంచదార
  4. వనిల్లా ఎస్సెస్న్స్ 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా క్రీమ్ ను హాండ్ బ్లెండేర్ తో గాని, మిక్సీలో గాని వేసి బాగా దగ్గరగా అయ్యేవరకు విస్క్ చెయ్యాలి
  2. పాలు, పంచదార , వనిల్లా ఎస్సెస్న్స్ వేసి బాగా కలపాలి
  3. క్రీమ్ లో పాలు మిశ్రమాన్ని వేసి పై నుండి మొత్తం ఫోల్డ్ చెయ్యాలి
  4. ఒక గాజు గిన్నెలో మొత్తం మిశ్రమం పోసి ఫ్రీజర్ 2 గంటలు పెట్టాలి
  5. తరువాత ఐస్క్రీమ్ గట్టిపడుతూ ఉండగా తీసి ఒక్కసారి మళ్ళీ మిక్సీలో వేసి విస్క్ చేసి ఫ్రీజర్ లో పెట్టాలి
  6. 8 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ఫ్రీజర్ లో ఉంచి తినేముందు బయట పెట్టి పైన toppings ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర