BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గుమ్మడి, ప్రొద్దుతిరుగుడు గింజల కారప్పొడి

Photo of Pumpkin sunflower seeds powder by Lalitha Kandala at BetterButter
0
2
0(0)
0

గుమ్మడి, ప్రొద్దుతిరుగుడు గింజల కారప్పొడి

Feb-28-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుమ్మడి, ప్రొద్దుతిరుగుడు గింజల కారప్పొడి రెసిపీ గురించి

గుమ్మడి గింజల్లో , ప్రొద్దుతిరుగుడు గింజల్లో ప్రోటీన్ ఎక్కువ. వీటితో కరివేపాకు కలిపి కారప్పొడి చేసుకుని అన్నం లోకి, ఇడ్లి లోకి వేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గుమ్మడి గింజలు 1 కప్
  2. ప్రొద్దుతిరుగుడు గింజలు 1 కప్
  3. ధనియాలు 1/2 టేబుల్ స్పూన్
  4. మినపప్పు 1/4th కప్
  5. శనగపప్పు 1/4th కప్
  6. ఎండుమిర్చి 7 లేదా 8
  7. చింత పండు నిమ్మకాయ size అంత
  8. ఉప్పు రుచికి తగినంత
  9. కరివేపాకు 1 కప్

సూచనలు

  1. పాన్ లో వరుసగా గుమ్మడి గింజలు , ప్రొద్దుతిరుగుడు గింజలు, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి దోరగా వేయించాలి
  2. అన్ని చల్లారాక మిక్సీలో వేసి ఉప్పు, చింతపండు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర