హోమ్ / వంటకాలు / పల్లి చట్నీ

Photo of peanut chutney  by Prathyusha Mallikarjun at BetterButter
826
1
0.0(0)
0

పల్లి చట్నీ

Feb-28-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లి చట్నీ రెసిపీ గురించి

ఈ చట్నీ ని దోస మఱియు ఇడ్లి లో బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. వేయించిన పల్లిలు 1 /2 కప్పు
  2. శనగ పప్పు కొద్దిగా
  3. మిరపకాయలు 3
  4. చింతపండు సరిపడా
  5. ఉప్పు తగినంత
  6. నూనె
  7. తాలింపు దినుసులు
  8. ఎండు మిర్చి 1

సూచనలు

  1. ఒక మిక్సీ జార్ లో పల్లిలు,పుట్నాల పప్పు,ఉప్పు,మిరపకాయలు, చింతపండు వేసి కొద్దిగా నిరు పోసి మిక్స్ వేసుకోవాలి.
  2. ఒక కలాయి లో తాలింపు వేసుకోవాలి.
  3. వేసుకున్న తాలింపు ను పై మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
  4. పల్లి చట్నీ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర