హోమ్ / వంటకాలు / అడై దోస

Photo of ADAI DOSA by Prathyusha Mallikarjun at BetterButter
651
1
0.0(0)
0

అడై దోస

Feb-28-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అడై దోస రెసిపీ గురించి

ఈ దోసను తేలికగా తయారు చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కందిపప్పు 1/2 కప్పు
  2. పచ్చి పప్పు 1/2 కప్పు
  3. బియ్యం 1 1/2 కప్పు
  4. ఎండు మిర్చి 2 కాయలు
  5. కరివేపాకు
  6. ఉప్పు
  7. ఇంగువ చిటికెడు
  8. నూనె

సూచనలు

  1. ఒక గిన్నెలో లో కందిపప్పు, పచ్చిపప్పు,బియ్యం,ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు,ఇంగువ వేసి 3 గంటలు నానబెట్టాలి.
  2. తర్వాత వాటిని మిక్సీ పట్టాలి.
  3. పెనం మీద దోస వేసుకోవాలి.
  4. అడై దోస రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర