రాగి ఇడ్లి | RAGI IDLI Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  28th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of RAGI IDLI by Prathyusha Mallikarjun at BetterButter
రాగి ఇడ్లిby Prathyusha Mallikarjun
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

రాగి ఇడ్లి వంటకం

రాగి ఇడ్లి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RAGI IDLI Recipe in Telugu )

  • మినపప్పు 1 కప్పు
  • రాగులు 2 కప్పులు
  • నీళ్లు సరిపడా
  • ఉప్పు తగినంత

రాగి ఇడ్లి | How to make RAGI IDLI Recipe in Telugu

  1. ఒక బేసిన్ లో మినపప్పు, రాగులు వేసి 4 గంటలు నానబెట్టాలి.
  2. వాటిని గ్రైండ్ చేసుకోవాలి.
  3. పిండి లో ఉప్పు వేసి కలుపుకోవాలి.
  4. వాటిని ఇడ్లి రేకు పై వేసుకోవాలి.
  5. ఇష్టం ఉంటే వాటిపై క్యారెట్ తురుముకోవచ్చు.
  6. వాటిని ఇడ్లి పాత్ర లో పెట్టి ఉడకనివాలి.
  7. రాగి ఇడ్లి రెడి

Reviews for RAGI IDLI Recipe in Telugu (0)