హోమ్ / వంటకాలు / రాగి ఇడ్లి

Photo of RAGI IDLI by Prathyusha Mallikarjun at BetterButter
38
2
0.0(0)
0

రాగి ఇడ్లి

Feb-28-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి ఇడ్లి రెసిపీ గురించి

రాగి లో చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినపప్పు 1 కప్పు
  2. రాగులు 2 కప్పులు
  3. నీళ్లు సరిపడా
  4. ఉప్పు తగినంత

సూచనలు

  1. ఒక బేసిన్ లో మినపప్పు, రాగులు వేసి 4 గంటలు నానబెట్టాలి.
  2. వాటిని గ్రైండ్ చేసుకోవాలి.
  3. పిండి లో ఉప్పు వేసి కలుపుకోవాలి.
  4. వాటిని ఇడ్లి రేకు పై వేసుకోవాలి.
  5. ఇష్టం ఉంటే వాటిపై క్యారెట్ తురుముకోవచ్చు.
  6. వాటిని ఇడ్లి పాత్ర లో పెట్టి ఉడకనివాలి.
  7. రాగి ఇడ్లి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర