హోమ్ / వంటకాలు / తిరుపతి వడ

Photo of TIRUPATHI VADA by Prathyusha Mallikarjun at BetterButter
891
3
0.0(0)
0

తిరుపతి వడ

Feb-28-2019
Prathyusha Mallikarjun
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తిరుపతి వడ రెసిపీ గురించి

ఈ వాడను తిరుపతిలో శ్రీవారి కల్యాణం అప్పుడు అందరికి ప్రసాదంగా పెడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మినపగుండ్లు 1 కప్పు
  2. మిరియాలు 10
  3. జీలకర్ర చిటికెడు
  4. ఇంగువ
  5. ఉప్పు తగినంత
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో మినపగుండ్లు వేసుకొని నీళ్లు పోసి 12 గంటలు నాననివ్వాలి
  2. తర్వాత వాటిని కడిగి అందులో మిరియాలు,ఉప్పు, జీలకర్ర ,ఇంగువ వేసి మిక్సీ పట్టాలి.
  3. వాటిని ఒక తపుకు లేదా తడిపిన క్లాత్ మీద వేసి వడలు వత్తుకోవాలి .
  4. వాటిని నూనె లో వేసి చిన్న మంట పై వేగనివ్వాలి.
  5. బాగా వేగాక ఓక్ ప్లేట్ లో తీసుకోవాలి
  6. అవి బాగా గట్టిగా ఉంటాయి.
  7. తిరుపతి వడ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర