BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కోడిగుడ్డు టమోటో కర్రీ

Photo of Egg tomato curry by Ganeprameela  at BetterButter
154
3
0(0)
0

కోడిగుడ్డు టమోటో కర్రీ

Feb-28-2019
Ganeprameela
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోడిగుడ్డు టమోటో కర్రీ రెసిపీ గురించి

ఈ కర్రీ త్వరగా వండుకునే వంటకం సమయం కొద్దిగా ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకోవచ్చు . ప్రోటీన్ తో పాటు రుచి గా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. టమోటో 1/4kg
  2. కోడి గుడ్లు 2
  3. నూనె 2 స్పూన్స్
  4. కారం 1 స్పూన్
  5. పచ్చిమిర్చి 2
  6. ఉల్లిగడ్డ 1
  7. గరంమసాలా 1 స్పూన్
  8. ధన్యాలపొడి 1 స్పూన్
  9. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  10. ఉప్పు తగినంత
  11. కొత్తిమీర 1 కట్ట
  12. జీలకర్ర ఆవాలు 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా టమోటో లు కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడయ్యెలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి
  3. పాన్ లో నూనె వేసి జీలకర్ర ఆవాలు తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ మెంతిపొడి ఉప్పు వేసి వేగాక తరిగిన టమోటో ముక్కలు వేసి మగ్గించాలి
  4. తర్వాత కారం గరంమసాలా పొడి వేసి ధన్యాలపొడి వేసి కోడిగుడ్లు పగలగొట్టి టమోటో లో వేసి మూత పెట్టి మగ్గించాలి
  5. గుడ్లు చక్కగ ఉడుకుతుంది మొత్తం కలిసేలా కలిపి చివరిగా కొత్తిమీర వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర