హోమ్ / వంటకాలు / కార్న్ పన్నీర్ కట్లెట్

Photo of CORN PANEER CUTLET by sravanthi komaravelli at BetterButter
871
6
0.0(0)
1

కార్న్ పన్నీర్ కట్లెట్

Feb-28-2019
sravanthi komaravelli
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్న్ పన్నీర్ కట్లెట్ రెసిపీ గురించి

పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లో పెట్టడానికి బాగుంటుంది. హెల్తి అండ్ టేస్టీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన స్వీట్ కార్న్ 100 గ్రాములు
  2. పన్నీర్ తురుము 150 గ్రాములు
  3. ఉడకపెట్టిన బంగాళదుంపలు 3
  4. ఉప్పు తగినంత
  5. చాట్ మసాల 1 స్పూన్
  6. జీలకర్ర పొడి 1/2 స్పూన్
  7. నిమ్మరసం 2 స్పూన్లు
  8. కారం 1 స్పూన్
  9. నూనె 3 టేబుల్ స్పూన్లు
  10. కొత్తిమీర తురుము

సూచనలు

  1. ఒక గిన్నెలో ఉడికించిన బంగాళదుంప తురుము, పన్నీర్ తురుము, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, కారం, చాట్ మసాల, నిమ్మరసం, జీలకర్ర పొడి, కొత్తిమీర తురుము వేసుకోవాలి.
  2. అన్ని బాగ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి.
  3. పన్నీర్ మిశ్రమాన్ని కట్లెట్ లాగా చేసుకొని పెనం పైన నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి.
  4. కార్న్ పన్నీర్ కట్లెట్ రెడీ. కెచప్ తో తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర