హోమ్ / వంటకాలు / సోయా కట్లెట్స్

Photo of Soya cutlets by Chandrika Marripudi at BetterButter
835
2
0.0(0)
0

సోయా కట్లెట్స్

Feb-28-2019
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా కట్లెట్స్ రెసిపీ గురించి

సోయా చంక్స్ ,శనగపిండి తో చేసే కట్లెట్స్. సాయంత్రం చిరుతిండిగా బాగుంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సోయా చంక్స్ : 1 కప్పు
  2. శనగపిండి : 4 టేబుల్ స్పూన్లు
  3. ఉల్లిపాయ : 1
  4. పచ్చిమిర్చి : 4
  5. అల్లం : ఒక అంగుళం ముక్క
  6. ఉప్పు : తగినంత
  7. బ్రెడ్ పౌడర్ : 2 టేబుల్ స్పూన్లు
  8. నూనె : డీప్ ఫ్రై కి సరిపడ

సూచనలు

  1. సోయాను వేడి నీళ్ళలో వేసి పది నిమిషాలు ఉంచి నీళ్ళు పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి
  2. మిక్సీ లో వేసి ముద్దలా చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
  3. అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి శనగపిండి, ఉప్పు, బ్రెడ్ పొడి వేసి అంతా ముద్దలా కలుపుకోవాలి.
  4. స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి వేడయ్యాక చిన్న చిన్న వడల్లా వత్తుకుని నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర