హోమ్ / వంటకాలు / చియా గింజలు బాదం పాలు పుడ్డింగ్

Photo of Chia almond milk pudding by Lalitha Kandala at BetterButter
335
1
0.0(0)
0

చియా గింజలు బాదం పాలు పుడ్డింగ్

Feb-28-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చియా గింజలు బాదం పాలు పుడ్డింగ్ రెసిపీ గురించి

చియా గింజల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. బాదం పాలు కూడా ఆరోగ్యానికి మంచివి. వీటితో పుడ్డింగ్ తేలిగ్గా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 2 కప్స్ బాదం లేదా కొబ్బరి పాలు
  2. 2 టేబుల్ స్పూన్స్ చియా గింజలు
  3. 4 టేబుల్ స్పూన్స్ తేనె
  4. 1 టీ స్పూన్ వనిల్లా ఎస్ట్రాక్ట్
  5. పైన టాపింగ్ కోసం నచ్చిన పండ్లు
  6. ఆపిల్ , బ్లూబెరి , స్ట్రాబెరీ , అరటిపండు లాంటివి ముక్కలుగా చేసి వేసుకోవచ్చు

సూచనలు

  1. ఒక గిన్నెలో బాదం/ కొబ్బరి పాలు పోసి చియా గింజలు కూడా వేసి బాగా కలపాలి
  2. అందులో తేనె, వెనీలా ఎస్సెస్న్స్ కూడా వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్ లో 1 లేదా 2 గంటలపాటు పెట్టి తీయాలి
  3. పైన నచ్చిన పండ్లు, నట్స్ కూడా వేసుకుని చల్లగా సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర