హోమ్ / వంటకాలు / బెర్రీ బ్లాస్ట్ స్మూతీ

Photo of Berry blast smootie by Swapna Tirumamidi at BetterButter
386
2
0.0(0)
0

బెర్రీ బ్లాస్ట్ స్మూతీ

Feb-28-2019
Swapna Tirumamidi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెర్రీ బ్లాస్ట్ స్మూతీ రెసిపీ గురించి

ఇది పాలు, పళ్ళు, నట్స్ వేసి చేస్తాం కాబట్టి చాలా బలవర్ధకమైనది.ఇలాంటి స్మూతీ లు ఎప్పటికప్పుడు చేసుకోవాలి.నిల్వచేయ్యకూడదు.రోజు ఒక గ్లాస్ ఇలాంటి స్మూతీ లు ఉదయం ఫలహారం బదులుగా తీసుకుంటే చాలా మంచిది.అన్ని రకాల బెర్రీలు కలిపి వాడుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కలయిక
  • చిలకడం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చిక్కని పాలు పావు లీటర్
  2. అరటి పళ్ళు 2 పెద్దవి
  3. తాజా క్రీం 2 చెంచాలు
  4. నచ్చిన బెర్రీలు 20 (నేను బ్లూ బెర్రీ వేసాను )
  5. మాపెల్ సిరప్ 3 పెద్ద చెంచాలు.
  6. బాదం పప్పులు 6
  7. దాల్చినచెక్క పొడి పావు చెంచా.
  8. ఐస్ ముక్కలు 8
  9. వెనిల్లా ఎస్సెన్స్ 2 చుక్కలు.

సూచనలు

  1. ఒక స్మూతీ బ్లెండరు లో పైన చెప్పిన జాబితా ప్రకారం అన్నిటిని వరుసగా వేసి 3 నిమిషాలు తిప్పాలి
  2. అన్ని బాగా కలిసాక ఒక గాజు లోటా లోకి తీసుకుని పైన అరటి పండు ముక్కలు,2 బాదం,బ్లూ బెర్రీ లతో అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర