హోమ్ / వంటకాలు / ఎగ్ మసాలా వెజ్ మిక్స్ దాల్ కొర్ర రాగుల ఉప్మా

Photo of Mixed vegetable, millets upma by Annapurna jinkala at BetterButter
552
1
0.0(0)
0

ఎగ్ మసాలా వెజ్ మిక్స్ దాల్ కొర్ర రాగుల ఉప్మా

Feb-28-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ మసాలా వెజ్ మిక్స్ దాల్ కొర్ర రాగుల ఉప్మా రెసిపీ గురించి

హెల్త్య్ డిష్ స్లో డిజిస్టన్ ఫర్ షుగర్ పేషెంట్స్ అండ్ వెయిట్ లాస్ డైట్

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కొర్రలు కప్
  2. రాగులు కప్
  3. కార్న్ 3 స్పూన్స్
  4. సోయగింజలు 4 స్పూన్స్
  5. పల్లీలు 3 స్పూన్లు
  6. మినపప్పు 2 స్పూన్లు
  7. శనగపప్పు 2 స్పూన్లు
  8. క్యారెట్ ముక్కలు అర కప్
  9. బీన్స్ 2 ముక్కలు
  10. ఉల్లిపాయముక్కలు అర కప్
  11. అల్లంవెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు
  12. దాల్చినచెక్క ఒక ముక్క
  13. కొత్తిమీర కొద్దిగా
  14. కరివేపాకు కొద్దిగా
  15. కారం ఒక స్పూన్
  16. ఉప్పు ఒక స్పూన్
  17. ధనియాలపొడి ఒక స్పూన్
  18. జీలకర్రపొడి ఒక స్పూన్
  19. హాఫ్ స్పూన్ మిరియాలపొడి
  20. బట్టర్ ఆర్ నెయ్యి 3 స్పూన్లు
  21. ఎగ్ ఒకటి
  22. టొమాటముక్కలు అర కప్

సూచనలు

  1. కొర్రలు రాగులు విడివిడిగా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి
  2. రాగులు ఉడికిించుకోవాలి
  3. కొర్రలు ఉడికించుకోవాలి
  4. ప్లేటులోకి అన్ని సర్దిపెట్టుకొని
  5. ఉడికించిన సోయా కార్న్, పల్లి శనగ మినప్పప్పు
  6. రెడి చేసుకొని
  7. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి దాల్చినచెక్క, అల్లం వెలుల్లి ముక్కలు వేసి కలిపి
  8. పల్లీలు శనగపప్పు మినపప్పు వేసి వేయించి
  9. బీన్స్ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేయించి
  10. ఉడికించిన సోయా కార్న్ వేసి కలిపి మగ్గాక
  11. టొమాటముక్కలు కొత్తిమీర వేసి కలిపి మగ్గించాలి
  12. ఇప్పుడు ఉప్పు కారం ధనియాలపొడి జీలకర్రపొడి మిరియాలపొడి వేసి కలిపి
  13. మసాలా మొత్తం కలిసేలా కలిపి
  14. ఎగ్ కొట్టి వేసి
  15. ముక్కలుగా కలుపుకోవాలి బాగా వేయించి,
  16. ఉడికించిన రాగులు ,కొర్రలు వేసి కలపాలి
  17. అన్ని బాగా మిక్స్ అయ్యేట్టు కలిపి 2 నిమిషాలు వేపి మగ్గించి సర్వ్ చేసుకోవాలి
  18. తయారైన ఉప్మా చాలా బాగుంది హెల్త్య్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర