BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మీల్ మేకర్ పకోడా

Photo of Soya chunks pakora by మొహనకుమారి jinkala at BetterButter
1
3
0(0)
1

మీల్ మేకర్ పకోడా

Feb-28-2019
మొహనకుమారి jinkala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మీల్ మేకర్ పకోడా రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్స్ యుమ్య్ టాస్ట్య్ చాలా బాగుంటాయి అందరూ ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. మీల్ మేకర్ కప్
  2. శనగపిండి అర కప్
  3. బియ్యంపిండి 4 స్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. కారం ఒక స్పూన్
  6. ధనియాలపొడి ఒక స్పూన్
  7. పసుపు హాఫ్ స్పూన్
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్
  9. 2 పచ్చిమిర్చి చీలికలు 2 కరీవేపాకు కొద్దిగా
  10. గరంమసాలా పొడి హాఫ్ స్పూన్
  11. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  12. ఉల్లిపాయ పేస్ట్ 3స్పూన్లు

సూచనలు

  1. అన్ని రెడీచేసుకొని పెట్టుకోవాలి
  2. సోయాని వేడి నీరులొ ఉప్పు వేసి 5 నిమిషాలు ఉంచి మొత్తం నీరు పిండేెయ్యాలి
  3. ఒకఉల్లిపాయని మిక్సీలో వేసి కచపచ్చగా పేస్ట్ చేసుకోవాలి
  4. అన్ని ఒక్కోటిగా కలుపుకోవాలి
  5. ఉల్లిపాయ పేస్ట్ ఉప్పుకారం అల్లంవెల్లుల్లి పేస్ట్ అన్నికలిపి
  6. శనగపిండి బియ్యంపిండి కలపాలి
  7. ముద్దగా కలుపుకొని
  8. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి కాగాక సోయాని ఒకోటిగా వేసి వేపుకోవాలి
  9. పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేపాలి
  10. ఎర్రగా వేగాక ప్లేటులోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి
  11. ప్లేట్ లోకి తీసుకోని
  12. పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మకాయ ముక్కతో సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర