హోమ్ / వంటకాలు / సజ్జ,రాగి బిస్కెట్

Photo of Sajja, ragi biscuit by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1002
1
0.0(0)
0

సజ్జ,రాగి బిస్కెట్

Feb-28-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జ,రాగి బిస్కెట్ రెసిపీ గురించి

పిల్లలు ఇష్టంగా తింటారు.ప్రోటీన్స్ ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. రాగి పిండి 1కప్
  2. గోధుమ పిండి అర కప్పు
  3. సజ్జ పిండి పావు కప్పు
  4. బాదాం,జీడిపప్పు,పొడి 4స్పూన్
  5. చెక్కర తగినంత
  6. యాలుకలు 2
  7. నెయ్యి 2స్పూన్
  8. గుడ్డు 1
  9. అరటిపండు 1
  10. నూనె ఢీ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. రాగి పిండి,గోధుమ పిండి,సజ్జ పిండి,చెక్కర పొడి,బాదాం జీడిపప్పు పొడి,గుడ్డు లోని తెల్ల సొన,అరటిపండు,నెయ్యి,యాలుకలు, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండి ల కలపాలి
  2. ఇలా కలపాలి.
  3. చపాతీ చేసి గుండ్రంగా ఉన్న చిన్న మూత తో ప్రెస్ చేస్తే గుండ్రంగా వస్తాయి.
  4. కత్తి తో ఇలా ఆకారాలు కొసూకోవచ్చు.
  5. కాగిన నూనె లో వేయాలి
  6. రెండు వైపు ల కాల్చాలి.
  7. ఇలా ప్లేట్ లో వేసుకోవాలి.
  8. రాగి బిస్కెట్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర