హోమ్ / వంటకాలు / సజ్జ బూరెలు

Photo of bajra sweet  by Prathyusha Mallikarjun at BetterButter
695
3
0.0(0)
0

సజ్జ బూరెలు

Feb-28-2019
Prathyusha Mallikarjun
240 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జ బూరెలు రెసిపీ గురించి

ఇది ఒక ప్రాచీన వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. సజ్జ పిండి 1/2 కేజీ
  2. బెల్లం 1/4కేజీ
  3. నువ్వులు 1/4 కప్పు
  4. కొబ్బరి పొడి రుచికి తగినట్లు
  5. నీళ్లు సరిపడా
  6. యాలుకలు పొడి
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో బెల్లం వేసి స్టౌర్ మీద పెట్టి బెల్లం ని కరగనివ్వాలి .
  2. అందులో సజ్జ పిండి వేసి ముద్దగా పిండి ని కలుపుకోవాలి.
  3. అందులో నువ్వులు ,కొబ్బరి పొడి,యాలకుల పొడి వేసి కలిపి 4 గంటలు నానాబెట్టాలి.
  4. వాటిని ఉండలు చేసి ఒక తడిపిన క్లాత్ మీద పల్చగా వత్తుకోవాలి .
  5. వాటిని నూనె లో వేసి డీప్ ఫ్రై చేయాలి.
  6. అంతే బూరెలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర