హోమ్ / వంటకాలు / పల్లి పట్టి

Photo of peanut brittle  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
580
8
0.0(0)
0

పల్లి పట్టి

Feb-28-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లి పట్టి రెసిపీ గురించి

హెల్త్ స్నాక్స్.పల్లి లను వేయించి పొట్టు తీసుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పల్లీలు 2గ్లాస్
  2. బెల్లం ముప్పావు గ్లాస్
  3. నెయ్యి 1స్పూన్
  4. ఈళాచి చిటికెడు

సూచనలు

  1. బెల్లం కొన్ని నీళ్ళు పోసి పాకం పట్టాలి.
  2. పాకం బాగా ఉండ కట్టాలి.ప్లేట్ లో నీళ్ళు పోసి నీళ్ళల్లో పాకం వేస్తె ఉండ రావాలి.
  3. ఉండ ని ప్లేట్ మీద కొడితే టోంగ్ అని శబ్దం రావాలి.
  4. వేయించిన పల్లి లు,ఇలాయిచి పొడి వేసి బాగా కలిపి,ప్లేట్ కి నెయ్యి రాసి మిశ్రమాన్ని వేసి కట్ చేసుకోవాలి.అంతే పల్లి పట్టీ రెడీ.
  5. పల్లి పట్టీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర