Photo of Hummus  by Shobha.. Vrudhulla at BetterButter
849
1
0.0(0)
0

హుమస్

Feb-28-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హుమస్ రెసిపీ గురించి

ఇది చాలా రుచి అయినది.మన ఇండియా లో చేసేది కాదు .చాలా ప్రోటీన్స్ కూడా ఉన్నాయి.కొత్తగా కూడా ఉంది.దీన్ని సలాడ్ తో కానీ బ్రెడ్ మీద రాసుకొని గాని ఎన్నో రకాలుగా తినవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • కలయిక
  • చల్లగా చేసుకోవటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కాబూలీ శనగలు 2 కప్పులు నానపెట్టి ఉడికించినవి
  2. ఆలివ్ ఆయిల్ 1 కప్పు
  3. ఉప్పు
  4. కారము లేక పాపరిక పొడి
  5. కొత్తిమీర 1 కప్
  6. నిమ్మరసము 2 చంచాలు
  7. వెల్లుల్లి ముద్ద 1పెద్ద చెంచా
  8. నువ్వుల ముద్ద 1 పెద్ద చెంచా

సూచనలు

  1. ఉడికించి తీసిన శనగలు మిక్సీలో వేసి అందులోనే ఉప్పు,వెల్లుల్లి ముద్ద ,నువ్వుల ముద్ద,నిమ్మరసము,కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి గ్రైండ్ చేసి బౌల్ లోకి తీసుకోవాలి
  2. బౌల్ లో తీసాక దాన్ని చక్కగా నేర్పి దాని మించి కారము కొత్తిమీర వేసి అమార్చుకోవాలి. మధ్య కి చిన్న గొయ్యిలా చేసి అందులో ఇంకా చుట్టూ హుమాస్ మీద ఆలివ్ ఆయిల్ బాగా వేసి సర్వ్ చేసుకోవలెను
  3. అంతే ఎంతో రుచికరమైన హుమస్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర