దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ముల్లంగి క్యారెట్ సాంబార్

Photo of Raadish,carrot,mixed dal sambar by మొహనకుమారి jinkala at BetterButter
0
5
0(0)
0

ముల్లంగి క్యారెట్ సాంబార్

Feb-28-2019
మొహనకుమారి jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి క్యారెట్ సాంబార్ రెసిపీ గురించి

ఇడ్లిలోకి ,రైస్ లోకి చాలా బాగుంటుంది సాంబార్

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • చిన్న మంట పై ఉడికించటం
 • మిళితం
 • ఉడికించాలి
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

 1. కందిపప్పు కప్
 2. పెసరపప్పు కప్
 3. ముల్లంగి అర కెజి
 4. క్యారెట్ ఒకటి
 5. చింతపండు నిమ్మకాయంత
 6. సాంబార్ పొడి 3 స్పూన్లు
 7. కారం ఒక స్పూన్
 8. ఉప్పు తగినంత
 9. పసుపు ఒక స్పూన్
 10. ఉల్లిపాయముక్కలు కప్
 11. టమాటో ముక్కలు కప్
 12. 2 పచ్చిమిర్చి ముక్కలు
 13. నూనె 4 స్పూన్లు
 14. పోపు దినుసులు
 15. దాల్చినచెక్క ఒక ముక్క
 16. కరివేపాకు 2 రెమ్మలు
 17. కొత్తిమీర కొద్దిగా
 18. వెల్లుల్లి 4 రెబ్బలు
 19. ఎండుమిర్చి 2
 20. ఇంగువ హాఫ్ స్పూన్

సూచనలు

 1. కందిపప్పు ,పెసరపప్పుకడిగి నానబెట్టుకొని కూకర్లో వేసి పసుపు కారం ఒక స్పూన్ సాంబార్ పొడి వేసి తగినన్ని నీరు పోసి ఉడికించి మెదిపి పెట్టుకోవాలి
 2. ఉడికించిన పప్పు
 3. చింతపండు కడిగి వేడి నీటిలో నానబెట్టి రసం తీసుకోవాలి
 4. ముల్లంగి క్యారెట్ పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసుకోవాలి
 5. స్టవ్ వెలిగించి గిన్నీ పెట్టి నూనె వేసి వేడయ్యాక దాల్చినచెక్క వేసి వెలుల్లి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి
 6. వేగాక
 7. ఇంగువ వేసి
 8. ముల్లంగి క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయముక్కలు వేసి
 9. కళ్లుఉప్పు తగినంత వేసి కలిపి మూటపెట్టి 10 నిమిషాలు మగ్గించాలి
 10. టొమాటముక్కలు వేసి కలిపి మగ్గించాలి
 11. ముక్కలు మగ్గాక చింతపండు రసం వేసి 5 నిమిషాలు ఉడికాక తగినన్ని నీరు వేసి ఉడికించాలి
 12. మెదపిన పప్పు వేసి కలిపి
 13. సాంబార్ పొడి వేసి ఉడికించాలి
 14. కొత్తిమీర చల్లి సాంబార్ తెల్లె వరకూ ఉడికించాలి
 15. ఘుమఘుమలాడే ముల్లంగి సాంబార్ రెడి
 16. ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర