ఎగ్ బిర్యాని | Egg biriyani Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  28th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Egg biriyani by Vasuki Pasupuleti at BetterButter
ఎగ్ బిర్యాని by Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

24

0

ఎగ్ బిర్యాని వంటకం

ఎగ్ బిర్యాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg biriyani Recipe in Telugu )

  • పచ్చిమిరపకాయలు 4
  • జీడిపప్పు10
  • కారం ఒక చెంచా
  • కోడిగుడ్లు 6
  • కొత్తిమీర 2 రెమ్మలు
  • పుదీనా 3 రెమ్మలు
  • బిర్యాని మసాలా 1 టేబుల్ స్పూన్
  • గరం మసాలా ఒక చెంచా
  • చుక్కుడు గింజలు 200 గ్రాములు
  • ఉప్పు సరిపడా
  • నూనె సరిపడా
  • అల్లంవెల్లులి ముద్ద 3 చెంచాలు
  • టమాటాలు3
  • ఉల్లిపాయలు 3
  • అర కేజీ బియ్యము

ఎగ్ బిర్యాని | How to make Egg biriyani Recipe in Telugu

  1. ముందుగా బియ్యము కడిగి ఉంచాలి. అల్లంవెల్లులి, టమాటాలు, ఉల్లిపాయలు కలిపి మిక్సీకి వేయాలి. కొన్ని ఉల్లిపాయలు తరిగినవి , గరం మసాలా అన్ని సిద్దము చేసుకోవాలి
  2. ఉడికించిన చుక్కుడు గింజలు, మసాలా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కోడిగుడ్లు
  3. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయలు , మిరపకాయలు, బిర్యాని మసాల వేసి బాగా కలపాలి
  4. అవి బాగా వేగాక అల్లంవెల్లులి , టమాటాలు, ఉల్లిపాయల మసాల వేసుకొని బాగా వేపాలి
  5. మసాలా బాగా వేపిన తరువాత పుదీనా , కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు వేసి బియ్యానికి సరిపడ నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి
  6. నీళ్లు బాగా మరిగాక బియ్యము వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి
  7. ఉడికించుకున్న గుడ్లు
  8. స్టవ్ మీద గిన్నె లో నూనె వేసి గుడ్లు లను వేసి అందులో ఉప్పు ,కారం, పసుపు వేసి బాగా వేపాలి
  9. బిర్యాని చక్కగా కనిపించాలి అనుకుంటే కొంచము ఫుడ్ కలర్ వేయాలి
  10. ఉడికే బిర్యాని లో వేపిన గుడ్లు వేసి దాని పైన బిర్యాని మసాలా వేసి మూత పెట్టాలి
  11. 10 నిమిషాలు మగ్గించాలి
  12. బిర్యాని సిద్దము
  13. రుచికరమైన ఎగ్ బిర్యాని సిద్దము

నా చిట్కా:

రుచికి నిమ్మరసము వేసుకోవచ్చు

Reviews for Egg biriyani Recipe in Telugu (0)