Photo of FALAFEL by Shobha.. Vrudhulla at BetterButter
1029
3
0.0(1)
0

FALAFEL

Feb-28-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • కలయిక
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కాబూలీ శనగలు 2 కప్స్
  2. కొత్తిమీర 1/2 కప్పు
  3. ఉల్లి కాడలు అర కప్పు
  4. వెల్లుల్లి కాడలు అర కప్పు
  5. వెల్లుల్లి ముద్ద 1 చెంచా
  6. నిమ్మరసము 1 పెద్ద చెంచా
  7. ఉప్పు తగినంత
  8. కారము1 చెంచా

సూచనలు

  1. శనగలను శుభ్రం చేసుకొని రాత్రంతా నానపెట్టుకొని ఉంచుకోవాలి. మరుసటి రోజు నీరు ఒంచుకొని శనగలను మిక్సీ లో వేసుకొని ఆ తరువాత ఉల్లి కాడలు ,కొత్తిమీర,వెల్లుల్లి కాడలు,వెల్లుల్లి ముద్ద,నిమ్మరసము,ఉప్పు,కారము కలిపి మిక్సీ చేయాలి
  2. ఇది మరీ ముద్ద గా చేయకుండా బరకగా తిప్పాలి.ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి
  3. ఈ ముద్దను తయారు చేసాక 24 hrs పాటు ఫ్రీజ్ లో పెట్టుకొని ఆ తరువాత తీస కట్లెట్స్ లేదా బుల్లెట్స్ గా చేసుకొని వేయించుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడెక్కేలోపు వీటిని తయారు చేసుకోవాలి
  5. ఒక చెంచా తో ముద్ద తీసి మరో చంచాలో మార్చాలి యి విధంగా 5 6 సార్లు చేస్తే చిన్న ఏలకపళ్ళు ఆకారంలో వస్తాయి చక్కగా.కానీ ఓపికగా చేయాలి.కొన్ని రౌండ్ గా చేసాను.
  6. ఇవి చేయటం అయ్యాక నూనెలో వేసి బాగా వెగే వరకు అటు ఇటు తిప్పుతూ వేయించాలి.
  7. అంతే ఏంటో రుచికరమైన ఫలాఫెల్ రెడీ. వీటిని హమస్ తో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
laxman oggu
Oct-24-2019
laxman oggu   Oct-24-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర