హోమ్ / వంటకాలు / తీపి మొక్క జొన్న చిస్ బాల్స్

Photo of Sweet corn chesse balls by Pasumarthi Poojitha at BetterButter
22
3
0.0(0)
0

తీపి మొక్క జొన్న చిస్ బాల్స్

Feb-28-2019
Pasumarthi Poojitha
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి మొక్క జొన్న చిస్ బాల్స్ రెసిపీ గురించి

యమ్మీ రెసిపీ పిల్లలకు సాయంత్రం సమయం లో చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

 1. తీపి మొక్కజొన్న కండి చిన్న కప్పు
 2. చిస్ 2 స్లైస్స్
 3. మొక్క జొన్న పిండి 3 టేబుల్ స్పూన్స్
 4. మైదా 3 టేబుల్ స్పూన్స్
 5. ఉప్పు సరిపడా
 6. నూనె ఫ్రై కి సరిపడా
 7. బంగాళదుంప 2 చిన్నవి
 8. బ్రెడ్ ముక్కలు రెండు
 9. నీళ్లు సరిపడా
 10. కారం 1 టేబుల్ స్పూన్
 11. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్

సూచనలు

 1. ముందుగా బ్రెడ్ ముక్కలుగా చేసుకొని పొడి పొడి గా మిక్సీ లో పట్టుకోని పక్కన పెట్టుకోవాలి.
 2. ఇప్పుడు మొక్కజొన్న గింజలు ఉడికించి పేస్ట్ చేసుకోవాలి,కొన్ని విడిగా ఉంచుకోవాలి .
 3. బంగాళదుంప ను శుభ్రంగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి .
 4. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో చిస్,మైదా 2 టేబుల్ స్పూన్స్,ఉప్పు,కారం,మిరియాల పొడి,కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్,మొక్క జొన్న గింజలు,పేస్ట్ ,బంగాళదుంప ను మెతుపుకొని వేసుకొని ముద్ద ల కలుపుకోవాలి.
 5. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టుకొని నూనె వేసి వేడి అయ్యాక చిన్న చిన్న ముద్దాలుగా చేసుకొని నూనె లో ఫ్రై చేసుకోవాలి కలర్ మారె వరకు.
 6. వేడి వేడి స్వీట్ కార్న్ బాల్స్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర