పెసలతో పప్పు | Dal Kattu Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  28th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Dal Kattu by Shobha.. Vrudhulla at BetterButter
పెసలతో పప్పుby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

4

0

పెసలతో పప్పు వంటకం

పెసలతో పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dal Kattu Recipe in Telugu )

 • పెసలు 1 కప్పు 5 hrs ననపెట్టి ఉంచాలి
 • తోటకూర తరిగినది 1 కవుపు
 • మెంతులు అరా చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • బెల్లం అరా కప్పు
 • ఉప్పు తగినంత
 • పసుపు చిటికెడు
 • కారము 1 చెంచా
 • దనియా పొడి1 చెంచా
 • జీరా పొడి 1 చెంచా
 • అవాలుఅర చెంచా
 • ఇంగువ చిటికెడు.నిమ్మరసము 2 పడ్డ చంచాలు నూనె పోపుకి తగ్గట్టు

పెసలతో పప్పు | How to make Dal Kattu Recipe in Telugu

 1. ముందుగా నానపెట్టిన పెసలు , కంది పప్పు లో కొంచెం జీలకర్ర మెంతులు వేసి కుక్కర్ లో వేసి బాగా ఉడికించాలి 5 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి . అందులోనే తోటకూర కూడా వేసి ఉడికించాలి
 2. అయిన తరువాత తీసి పప్పుని బాగా ఎనుపుకోవాలి మెత్తగా అయ్యే వరకు
 3. స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి పోపు కొరకు ఆవాలు, జీలకర్ర,ఇంగువ వేసి వేగాక 1 గ్లాసుడు నీళ్లు పోయాలి
 4. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి,జీరా పొడి, బెల్లము వేసి కలుపుకొని బెల్లము కరిగే దాకా మరగా నివ్వాలి.
 5. ఇప్పుడు ఉడుకుతున్న నీళ్ళల్లో ఈ పప్పు అంత వేసి మరి కొంచెం నీళ్లు పోసి నిమ్మరసము కూడా వేసి 5 నిమిషాలు వరకు ఉడకనిచ్చి దించేయటమే
 6. అంతే ఎంతో రుచి కలిగిన పెసల తో పప్పు రెడి.దీన్ని అన్నం లో కలిపి మజ్జిగ పులుసు నంజుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

నా చిట్కా:

ఇందులో నేను కంది పప్పు వీసా కావాలంటే రాజ్మా కానీ మరి ఏ పప్పు అయిన కలప వచ్చును

Reviews for Dal Kattu Recipe in Telugu (0)