BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పెసలతో పప్పు

Photo of Dal Kattu  by Shobha.. Vrudhulla at BetterButter
0
2
0(0)
0

పెసలతో పప్పు

Feb-28-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసలతో పప్పు రెసిపీ గురించి

ఈ వంటని కట్టు అంటారు.ఇది పప్పు పెసలతో చేస్తారు.గుజరాతి మెయిన్ డిష్.దీనితో మజ్జిగ పులుసు కాంబినేషన్.మొత్తముగా kattu khadi అంటారు .చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • గుజరాత్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసలు 1 కప్పు 5 hrs ననపెట్టి ఉంచాలి
  2. తోటకూర తరిగినది 1 కవుపు
  3. మెంతులు అరా చెంచా
  4. జీలకర్ర 1 చెంచా
  5. బెల్లం అరా కప్పు
  6. ఉప్పు తగినంత
  7. పసుపు చిటికెడు
  8. కారము 1 చెంచా
  9. దనియా పొడి1 చెంచా
  10. జీరా పొడి 1 చెంచా
  11. అవాలుఅర చెంచా
  12. ఇంగువ చిటికెడు.నిమ్మరసము 2 పడ్డ చంచాలు నూనె పోపుకి తగ్గట్టు

సూచనలు

  1. ముందుగా నానపెట్టిన పెసలు , కంది పప్పు లో కొంచెం జీలకర్ర మెంతులు వేసి కుక్కర్ లో వేసి బాగా ఉడికించాలి 5 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి . అందులోనే తోటకూర కూడా వేసి ఉడికించాలి
  2. అయిన తరువాత తీసి పప్పుని బాగా ఎనుపుకోవాలి మెత్తగా అయ్యే వరకు
  3. స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి పోపు కొరకు ఆవాలు, జీలకర్ర,ఇంగువ వేసి వేగాక 1 గ్లాసుడు నీళ్లు పోయాలి
  4. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి,జీరా పొడి, బెల్లము వేసి కలుపుకొని బెల్లము కరిగే దాకా మరగా నివ్వాలి.
  5. ఇప్పుడు ఉడుకుతున్న నీళ్ళల్లో ఈ పప్పు అంత వేసి మరి కొంచెం నీళ్లు పోసి నిమ్మరసము కూడా వేసి 5 నిమిషాలు వరకు ఉడకనిచ్చి దించేయటమే
  6. అంతే ఎంతో రుచి కలిగిన పెసల తో పప్పు రెడి.దీన్ని అన్నం లో కలిపి మజ్జిగ పులుసు నంజుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర