హోమ్ / వంటకాలు / చాకలేట్ కలకండ

Photo of chocolate kalakand by Himabindu  at BetterButter
2179
0
0.0(0)
0

చాకలేట్ కలకండ

Feb-28-2019
Himabindu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాకలేట్ కలకండ రెసిపీ గురించి

పనీర్ తొ చేసుకునేది కాబట్టి చాల తేలికగ చేసుకోవచ్చు.పిల్లలు కూడ ఇష్టంగ తింటారు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • హైదరాబాదీ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. 500 గ్రాములు- పనీర్
  2. 400 గ్రాములు- స్వీట్ మిల్క్ మేయడ్
  3. 2(tbsp) చెంచా- పాల పొడి
  4. 1(tsp)చెంచా- యాలుకల పొడి
  5. పిస్తా గుప్పెడు తరిగినవి
  6. 1చెంచా- నెయ్యు

సూచనలు

  1. కడాయ తీసుకొని దాంట్లొ పనీర్,కండెన్సడు మిల్క్ మేయడ్,పాలపొడి వేసి ఒక సారి కలయపెట్టాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ కడాయు స్టవ్ మీద పెట్టుకోని పనీర్ ని కలయ పెడుతూ ఉండాలి.
  2. లొ ఫ్లేమ్ లొ పెట్టుకొని పనీర్ ని 10 నిమిషాలు పాటు కలయ పెడుతూ ఉండాలి.పనీర్ ముద్దగ అవుతుంది అనుకున్నప్పుడు యాలుకలపొడి వేసి కలయ పెట్టాలి.
  3. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని ట్రే కి నెయ్యు రాసుకోవాలి.ఇప్పుడు ముద్దగ అవుతున్న పనీర్ మిశ్రమాన్ని నెయ్య రాసుకున్న ట్రే లోకి తీసుకోని కొంచెం మందంగ చదును చేసుకొని దానిపై తరిగిన పిస్తా చల్లుకోవాలి.
  4. ఇప్పుడు పైన చూపిన విధంగ కట్ చేసుకొవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర