హోమ్ / వంటకాలు / సొరకాయ ముక్కల హల్వా

Photo of Bottle gourd pieces halwa by Annapurna jinkala at BetterButter
665
4
0.0(0)
0

సొరకాయ ముక్కల హల్వా

Mar-01-2019
Annapurna jinkala
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ ముక్కల హల్వా రెసిపీ గురించి

హెల్త్య్ స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సొరకాయ ముక్కలు కప్
  2. బెల్లంతురుము అర కప్
  3. పాలు గ్లాస్
  4. యాలకులు 2

సూచనలు

  1. సొరకాయముక్కలు పాలు పోసి ఉడికించాలి
  2. 10 నిమిషాల్లో ఉడికి పాలు మొత్తం ఇగిరి పోతాయి
  3. బెల్లం యాలకులపొడి
  4. బెల్లం వేసి హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఉడికిస్తే
  5. మొత్తం కరిగి పాకంలా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకోవడమే
  6. చాలా బాగుంది టేస్ట్ యాలకుల ఫ్లెవేర్ తో యుమ్మ్య్ గా ఉంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర