హోమ్ / వంటకాలు / అవిసల లడ్డు

Photo of Flaxseed laddu by Pasumarthi Poojitha at BetterButter
6
8
0.0(0)
0

అవిసల లడ్డు

Mar-01-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిసల లడ్డు రెసిపీ గురించి

ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు సాయంత్రం టైమ్ లో మంచి స్నాక్ రెసిపీ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవిసలు 1 చిన్న కప్పు
  2. బెల్లం తురుము 1 కప్పు
  3. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  4. నెయ్యి 3 టేబుల్ స్పూన్స్
  5. కొబ్బరి నీళ్లు 1 కప్పు
  6. జీడిపప్పు 5,6
  7. బాదం పప్పు 4

సూచనలు

  1. ముందుగా అవిసలను కొబ్బరి నీళ్లలో 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి .
  2. ఇప్పుడు పొయ్యి వెలిగించి కలై పెట్టి అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు,బాదం పప్పు వేయించుకోవాలి. నానపెట్టిన అవిసలు ,బెల్లం తురుము,యాలుకల పొడి,కొబ్బరి తురుము,వేసుకొని 5 నిమిషాలు ఉడికించి ముద్ద గా ఉడికించాలి.
  3. ఇప్పుడు చల్లారాక చేతికి నూనె రాసుకొని చిన్న ముద్ద తీసుకొని ఉండలు గా చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర