హోమ్ / వంటకాలు / ఇంస్టెంట్ చిక్కెన్ లెగ్ పీస్

Photo of instant Chicken leg pieces by Vandana Paturi at BetterButter
274
4
0.0(0)
0

ఇంస్టెంట్ చిక్కెన్ లెగ్ పీస్

Mar-01-2019
Vandana Paturi
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇంస్టెంట్ చిక్కెన్ లెగ్ పీస్ రెసిపీ గురించి

కొత్తగా వంటచేస్తున్నవారి మంచిరెసిపి ఈజీగా ఉంటుంది ఇంకా రెస్టారెంట్ స్టైల్లో టెస్ట్ ఉంటుంది అందరూ మెచ్చుకోకుండా వుండరు

రెసిపీ ట్యాగ్

 • నాన్ వెజ్
 • తేలికైనవి
 • ఇతర
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • సైడ్ డిషెస్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. చికెన్ లెగ్స్ 2
 2. కబాబ్ మసాలా 3 స్పూన్స్
 3. ఎగ్స్ 2
 4. నూనె వేయించడానికి సరిపడ

సూచనలు

 1. ముందుగా చికెన్ శుభ్రపరచి ఉంచుకోవాలి తరువాత కబాబ్ మసాలా ఎగ్స్ వేసి కలిపి 5 నిమిషాలు ఉంచాలి ,
 2. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేడిచేసి చికెన్ పీస్ లు మీడియం ఫ్లేమ్ లో 5నిమిషాలు వేయించాలి ,
 3. మంచి గోల్డెన్ రంగులో వేగాక తీసేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర