హోమ్ / వంటకాలు / సేమ్యా పాయసం

Photo of sevai kheer by Shobha.. Vrudhulla at BetterButter
710
4
0.0(0)
0

సేమ్యా పాయసం

Mar-01-2019
Shobha.. Vrudhulla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా పాయసం రెసిపీ గురించి

ఈ స్వీట్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు.ఫాస్ట్ గా తయారవుతుందికూడాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. సేమ్యా 1 పెద్ద కప్పు వేయించినవి
  2. పాలు 3 కప్పులు
  3. పంచదార 2 కప్పులు
  4. జీడిపప్పు 10 పలుకులు
  5. కిస్మిస్ 2 చంచాలు
  6. యాలుకల పొడి 1 చెంచా
  7. కేసర్ చిటికెడు
  8. ఉప్పు చిటికెడు
  9. పిస్తా 2 చంచాలు
  10. నెయ్యి 3 చంచాలు

సూచనలు

  1. ముందుగా పాలు కాగటానికి పెట్టి అవి పొంగు రాగానే దానిలో సేమ్యా వేసుకోవాలి
  2. అది ఉడికే లోపు మరో పక్క స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టి నెయ్య వేసి వేడెక్కాక అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకదాని తరువాత మరొకటి వేయించి తీసి పాయసం లో వేయ వలెను
  3. ఆఖరికి నెయ్య కూడా పూర్తిగా వేసుకోవాలి .ఇప్పుడు యాలుకల పొడి , ఉప్పు వేసుకోవాలి.దగ్గర పడ్డాక దించేయాలి
  4. ఇప్పుడు ఇందులో పంచదార ,కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి దీని వలన మంచి రంగు వస్తుంది పాయాసానికి .
  5. అంతే సేమియా పాయసం రెడి.వేడి వేడిగా తాగితే రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర