హోమ్ / వంటకాలు / అటుకుల మిల్క్ షాక్

Photo of Poha milkshake by Roopasree Rao at BetterButter
607
3
0.0(0)
0

అటుకుల మిల్క్ షాక్

Mar-01-2019
Roopasree Rao
9 నిమిషాలు
వండినది?
9 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల మిల్క్ షాక్ రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పేపర్ అటుకులు-1కప్
  2. చెక్కర -5 స్పూన్
  3. బాదం పప్పు-5
  4. జీడిపప్పు-5
  5. పాలు-2లోటా
  6. యాలుకల పొడి

సూచనలు

  1. పేపర్ అటుకులు కడిగి నీరు తీసి ఉంచాలి.
  2. ఈ అటుకులు పాలు, చెక్కర,జీడిపప్పు,బాదం పప్పు,యాలుకల పొడి వేసి మెత్తగా రుబ్బాలి
  3. ఇప్పుడు సర్వ్ చెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర