BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మాసాల రోట్టెలు (బియ్యం పిండితో)

Photo of Masala Roti by Gadige Maheswari at BetterButter
0
3
0(0)
0

మాసాల రోట్టెలు (బియ్యం పిండితో)

Mar-02-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాసాల రోట్టెలు (బియ్యం పిండితో) రెసిపీ గురించి

కర్ణాటక రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం పిండి - 1 కప్
  2. ఉల్లిపాయలు - 3
  3. పచ్చిమిర్చి - 3
  4. కోత్తీమీర కట్ట - 1
  5. జీలకర్ర - 1/2 స్పూన్
  6. ఉప్పు రుచికి తగినంత
  7. నూనె - 1 కప్

సూచనలు

  1. ఉల్లిపాయలను పచ్చిమిర్చి కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి
  2. ఒక పాత్రలో బియ్యం పిండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు జీలకర్ర ఉప్పు వేసి కోద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసి ముద్దలా కలపాలి.
  3. వీటిని ఉండలుగ తీసుకుని ఒక కవర్ పై రొట్టెల వోత్తుకొని పెనం పై నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర